తెలుగు వార్తలు » employment exercise
భవిష్యత్తులో మాన రహిత యుద్ధాలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రోబో జాగిలాలను విజయవంతంగా పరీక్షించింది. కృత్రిమ మేథ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.