తెలుగు వార్తలు » employees working in coconut farm
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జనం భయాందోళన చెందుతోంది. దేశాలకు దేశాలకు ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయి. సోషల్ గ్యాదరింగ్‌కు దూరంగా వుండడం ఒక్కడే కరోనా వ్యాప్తిని నియంత్రించగలదన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఐటీ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది.