తెలుగు వార్తలు » Employees Strike
కడప జిల్లా యర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కార్మికులు రోడ్డేక్కారు. ధర్మల్ పవర్ స్టేషన్ ఎదుట ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీపీపీని ఎన్టీపీసీకి బదలాయించటం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. “ఎన్టీపీసీ గో బ్యాక్, డౌన్‌డౌన్ ఎపీ జెన్‌కో యాజమాన్యం’
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరూ.. సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె చట్టవిరుద్దమని.. శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఎవరైతే విధుల్లో చేరని కార్మికులు ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కారని.. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినా.. కార్మికులు మాత్రం.. సమ్మెను కొనసాగిస్తున్న
ఆర్టీసీ సమ్మె పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఒక పక్క నగరంలో తిరిగే ఆటోలు, ట్యాక్సీలే కాకుండా జిల్లాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. జంట నగరాల్లో సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అమీర్‌పేటకు ఆటో అయితే.. 100 నుంచి 120 ర