తెలుగు వార్తలు » employees salaries
సర్కార్ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా దెబ్బకి జీతం డబ్బులు మొత్తం చేతికొస్తోందా? రాదోనన్న ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ -19 దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖజనాపై భారీ ప్రభావం పడింది. ఇదే అంశంపై ఉ�