తెలుగు వార్తలు » Employees' Provident Fund Organisation
PF Account Balance: ఎంతో మంది ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులే భరోసా. ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులే వారికి ఆసరాగా ఉంటాయి. అందుకే ఉద్యోగులు తమ భవిష్య నిధి (పీఎఫ్) ..
EPFO WhatsApp Service: ప్రావిడెంట్ ఫండ్ చందా దారులకు ఓ గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) తాజాగా వాట్సాప్ హెల్ప్ లైన్‌నెంబర్‌ను అందుబాటులోకి...
EPFO Interest Rates: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో షాక్ తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. మే నెల నుంచి 6.3 లక్షల మంది ఉద్యోగులకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ సమయంలో కమ్యూటేషన్ ఆప్షన్‌కి ఎంచుకున్నవారకే ఈ సౌలభ్యం లభిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిదానాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రక్రియను చేపట్టింది. కమ్యూటేషన్ అనేది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించినట్లు ఈపీఎఫ్‌ఓ రిటైర్మెంట్ ఫండ్ బాడీ గురువారం వెల్లడించింది. దీంతో పీఎఫ్ అకౌంట్‌పై సబ్‌స్క్రైబర్లకు తక్కువ వడ్డీ రానుంది.
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సబ్‌స్క్రైబర్లు వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దాదాపు 75 శాతం వరకు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో గతేడాది అనుమతినిచ్చింది. అయితే ఉద్యోగం కోల్పోయి నెల రోజులు దాటి ఉంటేనే ఈ వెసులుబాటు ఉంటుంది. అదే రెండు నెలల పాటు ఉపాధి లేకపోతే మ�
దిల్లీ: ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్‌కి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆటోమేటిక్ పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ -యూఏఎన్ ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రత