తెలుగు వార్తలు » employees of Maruti
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీలో పనిచేస్తున్న ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కాగా, కరోనా బారినపడ్డ ఉద్యోగులు అదృశ్యం కావడంతో వైద్యాధికారులు, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు...