తెలుగు వార్తలు » employees june salary
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్తనందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్ ఈ మేరకు..