తెలుగు వార్తలు » Employees from all kinds
దేశ రాజాధాని ఢిల్లీలో కరోనా మహమ్మరి విరుచుకుపడుతోంది. వైరస్ కట్టడిలో ముందు వరసలో నిలబడి పోరాటం చేస్తున్న డాక్టర్లను…హెల్త్‌వర్కర్లను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న 195 మంది హెల్త్‌కేర్ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు నెలల్లో ఈ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద