తెలుగు వార్తలు » Employees fire America
కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.