తెలుగు వార్తలు » employees asked to wear decent and simple clothes in Bihar Secretariat
బీహార్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ పెట్టింది. జీన్స్, టీషర్ట్స్ పై నిషేధం విధించింది. ఫార్మల్స్‌లో ఆఫీసులకు రావాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారి మహదేవ్ ప్రసాద్ ఓ ప్రకటనను జారీ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగు�