తెలుగు వార్తలు » Employee working in Farming department tests positive for Covid 19
ఏపీలో సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా 4వ బ్లాక్‌లోని వ్యవసాయ శాఖలోని ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో సచివాలయంలోని 4వ బ్లాక్‌లో విధులు నిర్వహించే వ్యవసాయ ఉద్యోగులందరికీ హోమ్ క్వారంటైన్ సూచించారు. ఈ మేరకు వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1 తేదీ నుంచి 14 తేదీ వరకు వ�