తెలుగు వార్తలు » Employee State Insurance
ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75