తెలుగు వార్తలు » Employee provident fund organisation
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తాజాగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఇకపై జాబ్ మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) క్లెయిమ్స్ బదిలీ కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉన్నప్పటికీ ఉద్యోగి జాబ్ మారితే ఈపీఎఫ్