తెలుగు వార్తలు » Employee Commits Suicide
పిల్లలు పుట్టడం లేదని ఆవేదన చెందిన ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఉరేసుకోని తనువు చాలించాడు. ఈ మేరకు అరండల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.