తెలుగు వార్తలు » emple staff
ఆలయాన్నే బార్ గా మార్చేరు ఉద్యోగులు. దేవాలయ ప్రాంగణంలో ఓ ఇద్దరు సిబ్బంది మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదచలంలో ఆదివారం చోటు చేసుకుంది.