తెలుగు వార్తలు » emotions
వాల్డ్ కప్ సెమి-ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి..భారత క్రికెట్ ప్రియులను తీవ్ర నిరాశలో ముంచేసింది. 50 ఓవర్లలో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియా వంటి పటిష్టమైన జట్టుకు ఏమంత కష్టం కానప్పటికీ.. ప్రత్యర్థి జట్టు ధాటి బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు. (49.3) ఓవర్లలో 221 పరుగులకు కోహ్లీ సేన ఆలౌట్ అయింద�