తెలుగు వార్తలు » Emotional Eating
ఎమోషనల్ ఈటింగ్.. ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు.. సరే దీని గురించి వివరంగా చెబుతాను చూడండి. మీరు ఎప్పుడైనా పార్టీ చేసుకుంటున్నప్పుడు గానీ.. లేదా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు గానీ మీకు ఈ ఎమోషనల్ ఈటింగ్ కలుగుతుంది. అక్కడ ఉన్న తిను బండారాలన్ని మీకు తినాలని అనిపిస్తుంది. మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోయి ఎమోషనల