తెలుగు వార్తలు » Emotional Cricket Moments 2019
2019వ సంవత్సరం టీమిండియాకు కాస్త చేదు.. కాస్త తీపి అందించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ ఎన్నో అపురూపమైన విజయాలు అందుకున్నా.. వరల్డ్‌కప్ చేజారడం క్రికెట్ అభిమానులకు నిరుత్సాహాన్ని మిగిలించింది. ఈ ఇయర్‌లో సంతోషాలు మాత్రమే కాదు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సంవత్సరం ఆరంభంలో కాఫీ వివాదం పెద్ద సంచలనమైంది.