తెలుగు వార్తలు » emotional
లండన్: టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్, వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. యువీ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా రోహిత్ పై విధంగా ట్వీట్‌చేశాడు. ‘నీకు అందివచ్చింది ఏంటో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎ�