తెలుగు వార్తలు » Emmy Award
ప్రముఖ హాలీవుడ్ నటుడు హ్యూగ్ జాక్‌మ్యాన్ గిన్నీస్ రికార్డును సాధించారు. 16 ఏళ్లుగా హాలీవుడ్ సిరీస్ వాల్వరిన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తూ.. లైవ్ యాక్షన్ మార్వెల్ సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ టాలెంట్‌కు గిన్నీస్ రికార్డు వరించింది. ఈ నేపథ్యంలో సినిమాలవైపు వచ్చిందే ఈ రికార్డు కోసమని సోషల్ మీడియలో తన సంతోషాన్ని ప�