తెలుగు వార్తలు » Emmanuel Macron
ఏడాది గడుస్తున్న ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్‌లో కొవిడ్ రెండో దఫా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కసారిని ఈ మహహమ్మారి వదలడం లేదు.
పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యాలు స్పందించాలన్న పాక్ తీరుపై ఇప్పటికే చైనా మినహా.. అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్ కూడా పాకిస్థాన్‌కు మొండిచెయ్యి చూపింది. కశ్మీరు అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ వ్యవహారంలో �
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్‌లు ఇద�
అమెరికా, ఇరాన్‌ల మధ్య వార్ మరింత ముదురతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబే ప్రయత్నం ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. శాంతి చర్చలకు సిద్ధంగా లేమన్న దేశాధినేతల ప్రకటనలకు తోడు..ఒమన్‌లో ఆయిల్ నౌకలపై దాడులతో పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజా ఘటనలతో అమెరికా మధ్య ప్రాచ్యంలో తమ దళా�