తెలుగు వార్తలు » Emma Roberts
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి ఏ ముహూర్తాన ‘ఆర్ఆర్‌ఆర్’ను స్టార్ట్ చేశారో కానీ.. ఆ ప్రాజెక్ట్‌కు మంచి టైం నడవడం లేదు. షూటింగ్‌కు కంటిన్యూగా బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ఓ సారి చెర్రీకి, మరోసారి ఎన్టీఆర్‌కు గాయాలు కావడంతో చిత్రీకరణ నిదానంగా నడుస్తూ వచ్చింది. తాజాగా సైరా కోసం మరోసారి చెర్రీ షూటింగ్‌కు బ�
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ కోసం అలియా భట్‌ను, ఎన్టీఆర్ కోసం డైసీ ఎడ్గర్ జోన