తెలుగు వార్తలు » Emissions Case
దిల్లీ: ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్ఫత్తుల సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్ రూ. 500కోట్ల జరిమానా విధించింద. రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. �