తెలుగు వార్తలు » Emirati messaging app ToTok
గూగుల్, ఆపిల్ ఎమిరేట్స్ కు చెందిన మెసేజింగ్ యాప్ టోటోక్ ను తమ అప్లికేషన్ స్టోర్స్ నుండి తొలగించాయి.ఈ యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ వినియోగదారుల సమాచారాన్ని యుఎఇ ప్రభుత్వానికి చేరవేస్తున్నట్లు సమాచారం. మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్, వినియోగదారుల కార్యక�