తెలుగు వార్తలు » Eminem performs 17 years late
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్’ని ఎవరు సొంతం చేసుకుంటారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌లు దాఖలయ్యాయి. మర�