తెలుగు వార్తలు » EMI payments
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు అన్ని వ్యాపారాలు, కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా.. మిగతా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగులతో పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది�