తెలుగు వార్తలు » Emi Burden
కొవిడ్ -19 మారిటోరియం నేపథ్యంలో రుణగ్రహీతలపై వడ్డీ భారం పడకుండా రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని..