తెలుగు వార్తలు » Emerging
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రష్యాను అధిగమించి మూడో స్థానంలోకి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.