తెలుగు వార్తలు » emergency vehicles permitted to transportation
కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది రవాణా శాఖా. కేవలం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రవాణా శాఖ తాజాగా నిర్దేశించిన రూల్స్‌ని అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు చేయాలని ని