తెలుగు వార్తలు » Emergency rule
నాలుగు నెలల తర్వాత శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ముగిసింది. ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలోని చర్చ్‌లలో బాంబు పేలుళ్ల ఘటన జరిగిన అనంతరం.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కొలోంబో నగరంలోని మూడు చర్చ్‌లు, మూడు హోటళ్లలో ఈస్టర్ పండగ సందర్భంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 250 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడ�