తెలుగు వార్తలు » Emergency Passes To Travel
అత్యవసర లేదా ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం స్పెషల్ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ, అత్యవసర వైద్య చికిత్స వంటి పనుల కోసం మాత్రమే ఈ పాసులను జారీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు పలు సూచ