తెలుగు వార్తలు » emergency number 112
రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అత్యవసర సేవలు అందించడం కోసం 108కి ఫోన్ చేస్తాం. పోలీసులను సంప్రదించడానికి 100, గ్రామీణ వైద్య సేవల కోసం 104 ఇలా ఒక్కో సేవ కోసం ఒక్కో నంబర్‌కు డయల్ చేస్తుంటాం. ఈ నంబర్‌లు రాష్ట్రాలను బట్టి మారిపోతుంటాయి. అయితే, ఎలాంటి సహాయం కావాలన్నా ఒకే ఒక్క కాల్‌తో పరిష్కార�
అత్యవసర పరిస్థితుల్లో ఏ హెల్ప్ లైనుకు ఫొన్ చేయాలో తెలియక ప్రజలు పడే ఇబ్బ౦దులకు కే౦ద్ర ప్రభుత్వ౦ ఫుల్ స్టాప్ పెట్టి౦ది. ఇకపై ఒకే ఒక్క న౦బరుకు ఫోన్ చేస్తే సరిపోతు౦ది. పోలీసులు(100), ఫైర్(101), ఆరోగ్య౦(108), మహిళల హెల్ప్ లైన్(1090) బదులు 112 న౦బరుకు ఫోన్ చేస్తే చాలు. తెల౦గాణ, ఏపీ సహా 16 రాష్ట్రాలు, కే౦ద్ర పాలిత ప్రా౦తాల్లో ఈ వ్యవస్థ నేటిను౦�