తెలుగు వార్తలు » Emergency Meet
బ్రిటన్ లో మ్యుటెంట్ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంపై ఇండియా ఆందోళన చెందుతోంది. దీనిపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ లోని కోవిడ్ 19 పై గల జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సోమవారం అత్యవసరంగా సమావేశమవుతోంది.
ముంబయి: ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. నగదు లభ్యత కొరవడటంతో… లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేసింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల సంఖ్య 41కి చేరింది. ఇదే కాకుండా ఈ నేపథ్యంలో ‘జెట్’ పరిస�