తెలుగు వార్తలు » Emergency Coronavirus Taskforce
కరోనా వైరస్ అదుపునకు తీసుకోవలసిన చర్యలను సమన్వయం చేసేందుకు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మెడికల్ ఫెసిలిటీలకు మధ్య కో-ఆర్డినేషన్ ను పెంచేందుకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ ను రద్దు చేయనున్నారు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరు లోగా లేదా జూ�