తెలుగు వార్తలు » emergency care
తెలంగాణలో రహదారి భద్రత పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారి భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.