తెలుగు వార్తలు » emerged from an air-conditioner
యూపీలోని మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ నుండి 40 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.