తెలుగు వార్తలు » emerge 2 days
భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న కర్ణాటకలో ఇదో విచిత్రం ! కపిల వంటి నదులు నీటితో పోటెత్తుతుండగా.. కాబిని రిజర్వాయర్ నుంచి అధికారులు ఫ్లడ్ గేట్లు తెరవడంతో.. జల ప్రవాహాలు ఉవ్వెత్తున పలు ప్రాంతాలను ముంచేశాయి. వీటిలో బెంగుళూరుకు సుమారు 169 కి.మీ. దూరంలోని నంజన్ గూడ్ టౌన్ కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రజలంతా సురక్షిత శిబిరాలకు తర�