తెలుగు వార్తలు » Embraer E190-E2
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం ఓ వింత అనుభూతిని పొందారు. మరోవైపు కొందరు భయాందోళనతో కూడిన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షా�