తెలుగు వార్తలు » Embed Photos Sites Need Permission
కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతరుల ఇన్‌స్టాలోని ఫోటోలను థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు ఎంబైడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది...