తెలుగు వార్తలు » embassy
కరోనా ఔట్ బ్రేక్ కారణంగా చైనాకు కొన్ని వైద్య పరికరాల ఎగుమతిపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశంలో వీటి కొరత ఏర్పడిన కారణంగాను, ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన అడ్వైజరీ దృష్ట్యాను ఇలా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ
దిల్లీ: అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాదు అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారని ఆరోపించింది. అయిత