తెలుగు వార్తలు » Embarrassing Record
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే సంచలనాలమయం.. కొత్త రికార్డులు పుట్టకొచ్చే సందర్భం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా రెండు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు కదా! మళ్లీ ఆయనే వరుసగా రెండు సున్నాలు చుట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్ట�