తెలుగు వార్తలు » Embarrassing Moment
ముంబయి: రెండో భార్యతో కలిసి ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణంతో ఎమ్మెల్యేను రోడ్డుపైనే చితకబాదారు ఆయన తల్లి, భార్య. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కాగా.. ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఆర్ని నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజ�