తెలుగు వార్తలు » Embargo
75 ఏళ్ళ ఐరాస చరిత్రలో అమెరికా ఏకాకిగా మిగిలిపోయిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఇరాన్ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావీ పేర్కొన్నారు. మా దేశాన్ని అణచివేయాలని చూసిన అమెరికా పూర్తిగ్గా విఫలమైందని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ అన్నారు. ఇరాన్ పై ఆయుధ ఆంక్షలను పొడిగించాలన్న అమెరికాతీర్మాన