తెలుగు వార్తలు » Elwood Cat
ఆస్ట్రేలియాలోని ఎప్‌వర్త్ అనే హాస్పిటల్.. బయట తిరిగే ఓ పిల్లికి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చింది. పిళ్లి మెడలో దాని ఫొటోతో ఉన్న ఓ ఐడీ కార్డు కూడా ఉంది. అందులో పిల్లి ఎల్వుడ్ అని రాసి ఉంది. ఈ కార్డును అక్కడ ఐ కార్డ్ అని పిస్తూంటారు. ఇక ఆస్పత్రిలోని పాథాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకారం..