తెలుగు వార్తలు » Elusive Disease
సిద్దిపేటః రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబంలో ముగ్గురూ లేవలేని వారే. పాతికేళ్లు దాటినా కనీసం పట్టుమని పది అడుగులు కూడా సురక్షితంగా వేయలేని ఇద్దరు సంతానం, పక్షవాతంతో మంచానికి పరిమితమైన ఇంటి యజమాని ఈ ముగ్గురిని కంటికి రెప్పల్లా కాపాడేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఆ ఇల్లాలి వేదన అంతాఇంతా కాదు. విధి ఆడిన వింత న�