Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రక్షణ మంత్రిత్వ శాఖ లో సీనియర్ అధికారి కి కరోనా పాజిటివ్. ఆ అధికారికి కరోనా పాజిటివ్ రావడం తో పెద్ద సంఖ్యలో రక్షణ శాఖ అధికారులు కరోనా టేస్ట్ లు చేపించుకున్నట్లు అధికారులు వెల్లడి. కరోనా వచ్చిన అధికారికి కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ హోమ్ క్వారం టైన్ అయినట్లు వెల్లడి.
  • టీవీ9 తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సిటీ బస్సుల పై ఈ నెల 8 తరువాత నిర్ణయం. సిటీ ఆర్టీసీ పైన ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోన వ్యాప్తి లో తగ్గుదల కనిపిస్తేనే సిటీ లో బస్సులు తిరుగుతాయి.
  • విశాఖ: విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై హత్యాయత్నం కేసు. 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. పాతకక్షలు, విభేదాలే హత్యాయత్నానికి కారణం. తాజాగా యువకుల మధ్య జరిగిన వివాదం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని పోళిసుల అనుమానం. ఘటనలో 6 నుంచి 9 మంది పాల్గొన్నట్టు ప్రాధమికంగా నిర్ధారణ. గ్రామ వాలంటీర్ల పాత్రపైనా కూపీ లాగుతున్న పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న సత్యనారాయణ, నాగేంద్ర, నవీన్.
  • అమరావతి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్ట్ కు నివేదిక సమర్పించిన ఏపీ ప్రభుత్వం. ఎల్‌జీ పాలిమర్స్‌కు ఎన్‌వోసీ ఇవ్వలేదు, కంపెనీని సీజ్‌ చేశాం, డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసామని నివేదిక సమర్పించిన ప్రభుత్వం.
  • తిరుమల: శ్రీవారి దర్శనాల పునరుద్ధరణపై రేపు టీటీడీ ఉన్నతాధికారుల సమావేశం. శ్రీవారి తొలి దశ దర్శనాలలో శఠారి, తీర్థం రద్దు చేసి యోచనలో టీటీడీ. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాల సందర్శనను నిషేధించనున్న టీటీడీ. భక్తులు శ్రీవారి హుండీని తాకకుండా కానుకలు హుండీలో వేసేలా చర్యలు తీసుకోనున్న టీటీడీ. ఆలయ పరిసరాలను, వస్తువులను భక్తులు తాకకుండా చర్యలు తీసుకోనున్న టీటీడీ. ఆలయంలోని వకులా మాతా దర్శనం, లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలను నిలిపివేసే యోచనలో టీటీడీ.
INFECTEDCUREDDEATHS
4,0802,46668
INFECTEDCUREDDEATHS
3,0201,55699
INFECTEDCUREDDEATHS
2,16,9191,06,7376,075
Breaking News in Telugu, హోమ్
ప్రకృతి వైరీత్యాల నడుమ ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధమవుతున్న ఇండియన్ నేవీ రెస్క్యూ టీం
Breaking News in Telugu, హోమ్
లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ట్రెండింగ్ మాస్క్‌లను అమ్ముతున్న దుకాణాదారుడు
Breaking News in Telugu, హోమ్
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా శానిటైజ్‌తో కెంపెగౌడ ఎయిర్‌పోర్టును శుభ్రపరుస్తున్న విమానాశ్రయ సిబ్బంది
Breaking News in Telugu, హోమ్
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు
Breaking News in Telugu, హోమ్
మిడుత దాడికి తమను తాము సిద్ధం చేసుకోవడానికి మాక్ డ్రిల్‌లో భాగంగా ఫార్మర్లు ట్రాక్టర్-మౌంటెడ్ ట్యాంకర్లను ఉపయోగిస్తారు.
Breaking News in Telugu, హోమ్
అమెరికాలో ఆగ్రహపర్వం
Breaking News in Telugu, హోమ్
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి లాఫాయెట్ పార్క్ మీదుగా వాషింగ్టన్ లోని సెయింట్ జాన్ చర్చిని సందర్శించారు.
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
4,0802,46668
INFECTEDCUREDDEATHS
3,0201,55699
INFECTEDCUREDDEATHS
2,16,9191,06,7376,075

69 రోజుల లాక్‌డౌన్ దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఉపయోగపడిందని భావిస్తున్నారా?
3510 votes · 3510 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి