తెలుగు వార్తలు » Eluru Unknown Disease
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి విస్తరిస్తున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి టీడీపీ ఫిర్యాదు చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వింత వ్యాధి దెందులూరుతో పాటు విద్యాసంస్థలకు కూడా కూడా పాకినట్లు తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వింత వ్యాధి కారణంగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 370 పైచిలుకు చేరింది.