తెలుగు వార్తలు » eluru people fell to illness
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో ఉన్నట్టుండి చిన్నారులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఎం జరుగుతుందో తెలియక చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.