తెలుగు వార్తలు » Eluru mystery illness
పురుగు మందుల అవశేషాలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజుల నుంచి నిపుణులు చేసిన అధ్యయనంపై సమీక్ష చేశారు సీఎం జగన్. దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆ బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఏసీటీకి అప్పగించారు ముఖ్యమంత్రి.