తెలుగు వార్తలు » Eluru Ex MLA
టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు ( బుజ్జి) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. గతంలో ఏలూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా బడేటి బుజ్జ